భారత్ విషయంలో వెనక్కు తగ్గిన కెనడా!
తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై ఆరోపణలు చేసిన కెనడా ప్రస్తుతం తన పంథాను మార్చుకుంది. ప్రధాని కార్నీ భారత పర్యటన నేపథ్యంలో అక్కడి అధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్ , ఫిబ్రవరి 26 మహాప్రభ : తమ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందంటూ భారత్‌పై గతంలో ఆరోపణలు గుప్పించిన కెనడా ప్రభుత్వం తాజాగా వెనక్కు తగ్గింది. భారత పర్యటన నేపథ్యంలో ప్రధాని కార్నీ కాస్త మెత్తపడ్డారు. భారత్‌కు కెనడా ప్రధాని బయలుదేరడానికి ముందు అక్కడి అధికార వర్గాలు కీలక వ్యాఖ్యలు...