భారత్-జింబాబ్వే మ్యాచ్.. రింకు సింగ్‌పై టీమిండియా కీలక అప్‌డేట్
టీమిండియా స్టార్ బ్యాటర్ రింకు సింగ్ ఉన్నట్టుండి జట్టుని వీడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడిపై టీమిండియా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చింది. సూపర్ 8లో జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్‌లో రింకు అందుబాటులో ఉంటాడని టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోటక్ స్పష్టం చేశారు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 25 మహాప్రభ : టీమిండియా స్టార్ బ్యాటర్, ఫినిషర్ రింకు సింగ్ మంగళవారం ఉన్నట్టుండి జట్టుని వీడిన సంగతి తెలిసిందే. కుటుంబ అత్యవసర కారణాల వల్ల రింకు స్వగ్రామానికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి....