భారత్-జింబాబ్మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా.. వెదర్ రిపోర్ట్ ఇదే!

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మ్యాచ్ జరగనుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చే ఈ మ్యాచ్ టీమిండియాకు చాలా కీలకం కానుంది. స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 26 మహాప్రభ: టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో భారత్, జింబాబ్వే మ్యాచ్ ఒకటి. చెన్నైలోని చెపాక్ వేదికగా ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీస్ అవకాశాలను మెరుగుపర్చేందు...