భారత్‌తో తొలి వన్డే.. ఆస్ట్రేలియా ఘన విజయం

మూడు వన్డేల్లో భాగంగా బ్రిస్బేన్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ మహిళా జట్టు 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 38.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 217 పరుగులు చేసి ఛేదించింది. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 24 మహాప్రభ : మూడు వన్డేల్లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు బ్రిస్బేన్ వేదికగా నేడు తొలి వన్డేలో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 215...