భారత్‌కు మరో తలనొప్పి.. బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన అమెరికా అధ్యక్షుడు..

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర్నుంచి ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు వాణిజ్య సుంకాలను విధించి ట్రేడ్ వార్‌లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. అయినప్పటికీ ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. మార్చి 12 మహాప్రభ : డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర్నుంచి ప్రపంచ దేశాలపై తనకు నచ్చినట్టు వాణిజ్య సుంకాలను విధించి ట్రేడ్ వార్‌లకు తెరతీశారు. అయితే ట్రంప్ విధించిన సుంకాలు చెల్లవంటూ అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది....