భారత్‌కు త్వరలో బుజ్జి అతిథి.. 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్ల జర్నీ

త్వరలో భారత్‌కు అమూర్ ఫాల్కన్ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి రానుంది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన ఈ పక్షి 6 రోజుల్లో 6 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌కు చేరుకుంటుంది. ఇంటర్నెట్ డెస్క్ మే 1 ( మహాప్రభ ) : భారత్‌కు త్వరలో ఓ బుజ్జి అతథి రానుంది. అమూర్ల ఫాల్కన్‌ జాతికి చెందిన ఒక చిట్టి పక్షి సోమాలియా నుంచి నేడు భారత్‌కు బయలుదేరింది. రాబోయే ఆరు రోజుల్లో ఈ పక్షి ఆఫ్రికా ఖండం నుంచి దాదాపు 6...