బెంబేలెత్తిస్తున్న శునకాలు
హిందూపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వీధికుక్కల బెడద అధికమైంది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగ బడుతున్నాయి. హిందూపురం పట్టణంతో పాటు గ్రామాల్లో అధికమవుతున్న బెడద రోడ్లపై గుంపులుగా దాడులకు తెగబడుతున్న వైనం వానరాలు కూడా. నియంత్రించాలంటూ జనం డిమాండ్ హిందూపురం(అనంతపురం) , ఫిబ్రవరి 24 మహాప్రభ : హిందూపురం పట్టణంతో పాటు మండల పరిధిలోని గ్రామాల్లో వీధికుక్కల బెడద అధికమైంది. రోడ్లపై గుంపులుగా తిరుగుతూ దాడులకు తెగ బడుతున్నాయి. వీధుల్లో ఎవరైనా ఒంటరిగా వీధుల్లో వెళ్లాలంటే జంకాల్సివస్తోంది. వాహనాల్లో వెళ్లే...