బెంబేలెత్తిన ఐటీ కారిడార్‌..

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, హైటెక్‌ సిటీ మార్గాల్లో ఒక వాహనం బ్రేక్‌డౌన్‌ అయినా చాలు.. క్షణాల్లోనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడుతోంది. గచ్చిబౌలిలో ఒక్క వాహనం బ్రేక్‌డౌన్‌ కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఎండలో ఇబ్బందులు పడిన వాహనదారులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేసేందుకు గంటల తరబడి శ్రమించిన పోలీసులు  హైదరాబాద్‌ సిటీ ఏప్రిల్ 16 (మహాప్రభ) : ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అత్యంత రద్దీగా...