బుమ్రా కాంట్రాక్ట్‌పై బీసీసీఐ పునరాలోచన!
బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. అన్ని ఫార్మాట్లలో ఆడుతున్న బుమ్రా ఏ కేటగిరీకి చేరాడు. దీంతో ఏడాదికి రూ.2 కోట్లు కోల్పోతున్నాడు. ఇంటర్నెట్ డెస్క్ మార్చి 18 మహాప్రభ : బీసీసీఐ ఇటీవలే టీమిండియా ప్లేయర్ల కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు ఉన్న ఏ ప్లస్ కేటగిరినీ బీసీసీఐ పూర్తిగా తొలగించింది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఈ...