బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో మార్పులు.. రోహిత్, కోహ్లీలకు షాక్.! : Mahaaprabha

భారత క్రికెట్ నియంత్రణ మండలి 2025-26 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులలో భారీ మార్పులు చేసిందని సమాచారం. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ కొత్త జాబితాలో డిమోషన్ లభించినట్టు తెలుస్తోంది. స్పోర్ట్స్ డెస్క్,ఫిబ్రవరి 7 మహాప్రభ : బీసీసీఐ(BCCI)కాంట్రాక్టుల జాబితాలో చారిత్రాత్మక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా వెటరన్ బ్యాటర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్‌ కోహ్లీని(Virat Kohli) ఏ+ గ్రేడ్ నుంచి బి గ్రేడ్‌‌లోకి మార్చినట్లు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. అదేవిధంగా టీ20...