బీజేపీలోకి రాఘవ్ చద్దా.. లక్షల్లో తగ్గిన ఫాలోవర్లు
ఆప్ మాజీ నేత, ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై యువత నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. 24 గంటల వ్యవధిలోనే ఆయన సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య భారీగా తగ్గింది. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 25 (మహాప్రభ) : ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో ఆప్ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పేరు మార్మోగిపోతోంది. సామాన్యుల పక్షాన పెద్దల సభలో గళం వినిపించిన రాఘవ్ చద్దాపై కొద్ది రోజుల క్రితం నెట్టింట్లో...