బాలికల విద్యకు కేంద్రం భరోసా
దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. ఉమ్మడి జిల్లాలో ఆరు కేంద్ర ప్రభుత్వ హాస్టళ్లు జిల్లా కేంద్రాల్లోనే ఏర్పాటుకు అవకాశం ఒక్కో హాస్టల్ 5 ఎకరాల్లో రూ.50కోట్లతో నిర్మాణం ఇంజనీరింగ్ విద్యార్థినులకు ప్రయోజనం బాలికలతో పాటు ఉద్యోగ వేటలో ఉన్న మహిళలకు చోటు బాలికల డ్రాపౌట్లు తగ్గించే లక్ష్యంతో ఏర్పాటు వరంగల్ ఫిబ్రవరి 21...