బతుకుపోరులో అలసి.. : Mahaaprabha

పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు.పదేళ్ల వయసులో అమ్మానాన్న చనిపోయారు.. పసిపాప అనాథగా మిగిలిపోయింది. చిన్నమ్మ చేరదీసింది. కష్టాల కడలిలోనే పదేళ్లు గడిచిపోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి చదివింది. చిన్నమ్మ తప్ప ఎవరూ లేరు. ఉన్న ఆ దిక్కు కూడా దూరమైంది. మూడునెలల క్రితం ఆమె కూడా చనిపోయింది. ఆమె మళ్లీ అనాథగా మిగిలిపోయింది. ఈసారి ఎవరూ చేరదీయలేదు. బతుకు దుర్భరమైంది....