బట్లర్.. పవర్ హౌస్ ఆఫ్ వరల్డ్ క్రికెట్: హ్యారీ బ్రూక్
టీ20 ప్రపంచ కప్2026లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఇప్పటి వరకు కేవలం 62 పరుగులే చేసిన సీనియర్ ప్లేయర్ బట్లర్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్ హ్యారీ బ్రూక్.. బట్లర్‌కు అండగా నిలిచాడు. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 25 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్2026లో సెమీస్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచిన సంగతి తెలిసిందే. మంగళవారం పాకిస్థాన్‌పై 2 రెండు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో...