బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. ఢిల్లీలో తేలికపాటి వర్షం.
ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీ ఫిబ్రవరి 18 మహాప్రభ : ఢిల్లీ NCRలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం ఉదయం తేలికపాటి వర్షం కురిసింది. ఇండియా గేట్, కర్తవ్య మార్గ్, అక్షరధామ్ ఆలయం ప్రాంతంలో వర్షం పడటంతో రోడ్లు తడిసి ముద్దయ్యాయి. ప్రధాన రహదారుల్లో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చాలా సేపటి వరకూ ట్రాఫిక్ జామ్...