బంగారు రాజభవనం, విమానాలు, వేల కార్లు.. బ్రూనై రాజు గురించి ఈ విషయాలు తెలిస్తే..
పదిహేడు వందలకు పైగా గదులతో విలాసవంతంగా నిర్మించిన రూ.2,550 కోట్ల విలువైన ఇల్లు.. బయటకు వెళ్లాలనుకుంటే వందల కార్ల కాన్వాయ్.. జుత్తు కత్తిరించుకోవాలనుకుంటే లండన్ నుంచి హెయిర్ స్టైలిష్ట్.. బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా విలాసవంతమైన లైఫ్ స్టైల్ ఇది.. ఫిబ్రవరి 23 మహాప్రభ : పదిహేడు వందలకు పైగా గదులతో విలాసవంతంగా నిర్మించిన రూ.2,550 కోట్ల విలువైన ఇల్లు.. బయటకు వెళ్లాలనుకుంటే వందల కార్ల కాన్వాయ్.. జుత్తు కత్తిరించుకోవాలనుకుంటే లండన్ నుంచి హెయిర్ స్టైలిష్ట్.. విదేశాలకు తిరిగేందుకు బంగారు పూతతో తయారైన విమానం.....