బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు..
శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,50,920 దగ్గర.. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 1,38,340 దగ్గర.. 18 క్యారెట్స్ బంగారం ధర రూ.1,13,190 దగ్గర ట్రేడ్ అయింది. ఏప్రిల్ 6 (మహాప్రభ) :అంతర్జాతీయ మార్కెట్‌పై ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం ధరలు మరోసారి భారీగా తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్'ను వెంటనే తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, వంతెనలపై దాడులు చేస్తామని,...