బంగారం ఈ దిశలో పెడితే నష్టం తప్పదు.!

భారతీయ ఇళ్లలో బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా సంపదకు ప్రతీకగా భావిస్తారు. అయితే కొన్ని ఇళ్లలో ఎంత బంగారం కొన్నా అది నిలవకపోవడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇంటర్నెట్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది సంపదకు గుర్తుగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా బంగారాన్ని లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా చూస్తారు. అయితే కొన్ని ఇళ్లలో ఎంత బంగారం కొన్నా అది నిలవకపోవడం, అమ్మాల్సి రావడం లేదా పోగొట్టుకోవడం...