ఫిబ్రవరి నుంచే వేడి! : Mahaaprabha
దాదాపు రెండునెలల పాటు ప్రజలను వణికించిన చలి.. ఫిబ్రవరి నెలలో తగ్గనున్నది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి రాయలసీమ, దక్షిణ కోస్తాలో సాధారణంగానే రాత్రి ఉష్ణోగ్రతల విశాఖపట్నం, ఫిబ్రవరి 4 మహాప్రభ : దాదాపు రెండునెలల పాటు ప్రజలను వణికించిన చలి.. ఫిబ్రవరి నెలలో తగ్గనున్నది. దేశంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. అయితే తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో...