ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో మెరవనున్న నోరా ఫతేహి

బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి ప్రపంచ వేదికపై మెరవనున్నారు. గతంలో ఫిఫా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన నోరా.. ఇప్పుడు ప్రారంభ వేడుకల్లో మెరవనున్నారు. కేవలం డ్యాన్స్‌తో కాకుండా ఈసారి పాట కూడా పాడనుండటం విశేషం. ఇంటర్నెట్ డెస్క్ మే 9 ( మహాప్రభ ) : బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి మరోసారి ప్రపంచ వేదికపై మెరవనున్నారు. గతంలో ఫిఫా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన నోరా.. ఇప్పుడు ప్రారంభ...