ఫిట్‌నెస్ పేరుతో ఆటకు దూరమైన విదేశీ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలి: సునీల్ గావస్కర్
ఐపీఎల్ 2026 రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, వారి ఫిట్‌నెస్ సమస్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు. ఇంటర్నెట్ డెస్క్ ఏప్రిల్ 8 (మహాప్రభ) : ఐపీఎల్ 2026 రసవత్తరంగా కొనసాగుతోంది. అయితే విదేశీ ప్లేయర్ల గైర్హాజరు, వారి ఫిట్‌నెస్ సమస్యలు ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీశాయి. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విదేశీ ప్లేయర్లు.. జట్టులో చేరకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి....