ఫర్నీచర్ షాపులో దారుణం.. నిద్రిస్తున్న వ్యక్తిపై కత్తితో దాడి..
నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు మరో వ్యక్తి. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో ఆదివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్ ఏప్రిల్ 20 (మహాప్రభ) : నిద్రిస్తున్న ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు మరో వ్యక్తి. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. రెహానా అనే వ్యక్తి సులేమాన్ నగర్‌లోని ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 11.42 గంటల సమయంలో రెహానా షాపులో నిద్రిస్తున్నాడు. నిద్రిస్తున్న...