ప్రేమ విఫలమై.. ప్రైవేటు ఉద్యోగి ఆత్మహత్య

ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన నగరంలోని అత్తాపూర్‌ సాయినగర్‌లో చోటుచేసుకుంది. ఆదిత్యరెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి పనిచేస్తున్నాడు. అయితే.. అతను ఓ యువతిని ప్రేమించాడు. ఆమె పెళ్లికి నిరాకరించడంతో.. ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.మహాప్రభ -హైదరాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. అత్తాపూర్‌ సాయినగర్‌(Attapur Sainagar)కు చెందిన యాకిరెడ్డి కుమారుడు ఆదిత్యరెడ్డి (29) ప్రైవేటు ఉద్యోగి. ఇతను ఏపీకి చెందిన శంషాబాద్‌లో నివాసం ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అయితే ప్రస్తుతం...