ప్రేమ పేరుతో మోసాలు.. యువతను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు
ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు. ఆన్‌లైన్ ప్రేమల్లో సైబర్ మోసాలు వాలెంటైన్స్ డే సందర్భంగా ఇందూరు యువతకు హెచ్చరిక ప్రేమ అనేది విశ్వాసంపై నిలిచే బంధం కానీ ఆ విశ్వాసాన్ని దుర్వినియోగం చేసే వలలో పడకుండా జాగ్రత్తగా ఉండటం యువతకు అత్యవసరం. వాలెంటైన్స్ డే (Valentines Day) ఆనందంగా జరుపుకోవాలి గానీ, ఆమ్రత్తతను మరవకూడదు. ఇందూరు, ఫిబ్రవరి 14 మహాప్రభ: వ్యాలెంటైన్...