ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య.. అదే కారణమా?

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ కోమలి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఈ బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, ఫిబ్రవరి 25 మహాప్రభ : హైదరాబాద్(Hyderabad) తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ యూట్యూబర్ కోమలి(Komali) ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూలేని సమయంలో ఆమె ఇలా బలవన్మరణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రముఖ కాలేజ్‌లో బీఎస్సీ చదువుతున్న కోమలి.. చిత్రపురి కాలనీలో తన బంధువుల ఇంట్లో ఉంటోంది. విశాఖపట్నానికి చెందిన కోమలి.. తక్కువ కాలంలో యూట్యూబర్‌(YouTuber)గా మంచి...