ప్రభాస్‌తో మామూలుగా ఉండదు.. విమానంలో ఫుడ్ డెలివరీ

హీరో ప్రభాస్ తన తోటి నటులకు, సినిమా టీమ్‌కు ఇంటి నుంచి భోజనం తెప్పిస్తూ ఉంటారు. తనకు ఇష్టమైన ఆహారాన్ని వేరే రాష్ట్రాలనుంచి ఆర్డర్ పెట్టుకుని మరీ తింటూ ఉంటారు. ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న ప్రభాస్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. ఇంటర్‌నెట్ డెస్క్ ఫిబ్రవరి 21 మహాప్రభ: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భోజన ప్రియుడన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎక్కువగా ఇంటి భోజనం తినడానికి ఇష్టపడతారు. హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్‌లు ఉంటే ఇంటి నుంచి...