ప్రధాని మోదీ బంగారం కొనొద్దన్నారు.. అసలు కారణమిదే..
ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే... ఇంటర్నెట్ డెస్క్ మే 11 ( మహాప్రభ ) : భారతీయులకు బంగారం మీద ఎప్పటినుంచో మక్కువ ఉందనేది రహస్యమేమీ కాదు. పసిడి వినియోగదారులలో ప్రపంచంలోనే అతిపెద్ద దేశాల్లో ఒకటిగా ఉంది భారత్. అయితే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు...