ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్‌ భేటీ.. ఏఐ టెక్నాలజీపై చర్చలు!

న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ఢిల్లీ ఫిబ్రవరి 18 మహాప్రభ: సాంకేతిక ప్రపంచంలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఇందులో భాగంగా.. గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇవాళ (బుధవారం) న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ-సుందర్ పిచాయ్ మధ్య జరిగిన ఈ సమావేశం ప్రధానంగా కృత్రిక మేధ(AI), డిజిటల్ మౌలిక సదుపాయాల చుట్టూ సాగినట్లు సమాచారం. భారత్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక...