ప్రణాళిక లేకుండా మ్యాచ్‌లు ఆడొద్దు: టీమిండియా ఓటమిపై అశ్విన్

టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌతాఫ్రికాపై భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో అక్షర్ పటేల్ ఆడిన తీరును ప్రస్తావించాడు. ఇంటర్నెట్ డెస్క్, ఫిబ్రవరి 23 మహాప్రభ : టీ20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8లో సౌతాఫ్రికాపై భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే. గ్రూప్ స్టేజిలో అజేయంగా నిలిచిన టీమిండియా.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన...