ప్రచారం నేటితో బంద్‌ : Mahaaprabha

పురపాలక సంఘాల్లో ప్రాతినిధ్యానికి అభ్యర్థులు.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో మరికొందరు.. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న మునిసిప ల్‌ ఎన్నికల ఘట్టం తుది దశకు చేరింది. తుది దశకు పురపాలక ఎన్నికల ప్రక్రియ ఓటుకు ఎంతివ్వాలని అభ్యర్థుల అంతర్మథనం వలస ఓటర్లతో పాటు కుల సంఘాలు, పెద్ద కుటుంబాలతో సమాలోచనలు యాదాద్రి, ఫిబ్రవరి 9మహాప్రభ : పురపాలక సంఘాల్లో ప్రాతినిధ్యానికి అభ్యర్థులు.. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో మరికొందరు.. ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న మునిసిప ల్‌ ఎన్నికల ఘట్టం తుది దశకు...