ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన.. ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న రావిచెట్టు
ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామ పొలాల్లో ఒక అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. కొద్దిరోజుల క్రితం నేలకొరిగిన ఒక రావి చెట్టు, తిరిగి తనంతట తానుగా యథాస్థానానికి చేరుకోవడం చూసి గ్రామస్థులు విస్తుపోతున్నారు. ప్రకాశం జిల్లా మే 5 ( మహాప్రభ ) : ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలం మారెళ్ల గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. సుమారు 15 రోజుల క్రితం గ్రామంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టును గ్రామస్థులు నరికివేసినప్పటికీ, ఆ చెట్టు మొద్దు మళ్లీ పైకి లేచి...