పెరిగిన వెండి, బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే

గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 10 మహాప్రభ : గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మంగళవారం యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. మంగళవారం వెండి కేజీకి రూ.10 వేల మేర పెరిగింది. మరోవైపు బంగారం ధర కూడా పెరుగుదల నమోదు చేసింది (Gold prices)....