పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..
నిన్న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,350.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,610లుగా ఉండింది. ఏప్రిల్ 10 (మహాప్రభ) :దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ షాక్ ఇచ్చాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...