mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 6:17 am Digital Edition : Namastey Mahaaprabha

పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎంతంటే..

నిన్న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,350.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,610లుగా ఉండింది.

ఏప్రిల్ 10 (మహాప్రభ) :దేశ వ్యాప్తంగా ఈ రోజు బంగారం ధరలు పెరిగాయి. బంగారం కొనాలనుకునే వారికి మళ్లీ షాక్ ఇచ్చాయి. నిన్న హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,350.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,13,610లుగా ఉండింది. గుడ్ రిటర్న్స్ వెబ్ సైట్ ప్రకారం శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

24 క్యారెట్లపై 1,520 రూపాయలు.. 22 క్యారెట్లపై 1,400 రూపాయలు.. 18 క్యారెట్లపై 1,140 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,53,000.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,40,250.. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,750లుగా ఉంది. వెండి ధరలు కూడా నేడు పెరిగాయి. కేజీ వెండిపై 5 వేల రూపాయలు.. 100 గ్రాముల వెండిపై 500 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర 2,65,000 రూపాయలు.. 100 గ్రాముల వెండి 26,500 రూపాయలుగా ఉంది.

ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర ఇలా ( 10 గ్రాములు)

  • హైదరాబాద్: రూ.1,53,000
  • విజయవాడ: రూ.1,53,000
  • విశాఖపట్నం: రూ.1,53,000
  • ముంబై: రూ.1,53,000
  • బెంగళూరు: రూ.1,53,000
  • ఢిల్లీ: రూ.1,53,150
  • చెన్నై: రూ.1,54,090
  • సూరత్: రూ.1,53,050
  • మధురై: రూ.1,54,090
  • కోయంబత్తూరు: రూ.1,54,090

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.