పెరిగిన దొండకాయ.. తగ్గిన టమాటా : Mahaaprabha

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28, క్యారెట్‌ 18లకు విక్రయిస్తున్నారు. కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు హైదరాబాద్ ఫిబ్రవరి 10, మహాప్రభ : కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13 వంకాయ 23 బెండకాయ 35 పచ్చిమిర్చి 50 బజ్జిమిర్చి 35 కాకరకాయ 38 బీరకాయ 38...