mahaaprabha.com
Newspaper Banner
Date of Publish : 10 February 2026, 6:52 am Digital Edition : Namastey Mahaaprabha

పెరిగిన దొండకాయ.. తగ్గిన టమాటా : Mahaaprabha

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ 38, క్యాబేజీ 13, బీన్స్‌ 28, క్యారెట్‌ 18లకు విక్రయిస్తున్నారు.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

హైదరాబాద్ ఫిబ్రవరి 10, మహాప్రభ : కూకట్‌పల్లి రైతుబజార్‌(Kukatpally Rythu Bazaar)లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి.

టమాటా 13
వంకాయ 23
బెండకాయ 35
పచ్చిమిర్చి 50
బజ్జిమిర్చి 35
కాకరకాయ 38
బీరకాయ 38
క్యాబేజీ 13
బీన్స్ 28
క్యారెట్ 18
గోబిపువ్వు 25
దొండకాయ 50
చిక్కుడు కాయ 23
గోరుచిక్కుడు 35
బీట్‌రూట్ 18
క్యాప్సికం 45
ఆలుగడ్డ 18
కీర 23
దోసకాయ 23
సొరకాయ 20
ఉల్లిగడ్డ 20
చామగడ్డ 32
ముల్లంగి 5 – 6
చిలగడదుంప 30
నిమ్మకాయలు 26 – 30
మునగకాయలు 8 – 10
పుట్టగొడుగులు 45
ఎండుమిర్చి 240
అల్లం 100
వెల్లుల్లి 180
చింతపండు 180
పండుమిర్చి 80