పెట్రోల్ ధరలు భారీగా తగ్గించిన పాక్ ప్రభుత్వం.. కొన్ని నగరాల్లో ఉచిత రవాణా సౌకర్యం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌పై మరింత తీవ్రంగా పడింది. ఏప్రిల్ 4 (మహాప్రభ) :పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌పై మరింత తీవ్రంగా పడింది. ఇలాంటి సంక్షోభ సమయంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాగ్రహాన్ని చల్లబరిచేందుకు చమురు ధరలను భారీగా తగ్గించింది (Pakistan petrol price...