పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదు: కేంద్రం
దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. ప్రజలు కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని సూచించింది. సాధారణ కంటెయినర్లలో పెట్రోల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. ఇంటర్నెట్ డెస్క్ మార్చి14 మహాప్రభ : కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్‌కు కొరత లేదని భరోసా ఇచ్చింది. కంగారు పడి కొనుగోళ్లకు దిగవద్దని ప్రజలకు సూచించింది. సాధారణ కంటెయినర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం ప్రమాదకరమని హెచ్చరించింది. తమిళనాడులో...