పూజ చేస్తుండగా ప్రమాదం.. మహిళ మృతి

రోజువారీ పూజ చేస్తూ చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ(62) మృతి చెందారు. పూజా సమయంలో దీపం వెలిగిస్తుండగా విజయలక్ష్మీ చీరకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. హైదరాబాద్ ఏప్రిల్ 18 (మహాప్రభ) : హైదరాబాద్‌లోని బేగంపేట్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రోజువారీ పూజ చేస్తూ దీపం వెలిగిస్తుండగా చీరకు నిప్పంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయలక్ష్మీ(62) మృతి చెందారు. పూజా సమయంలో దీపం వెలిగిస్తుండగా విజయలక్ష్మీ చీరకు అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. ఆమె భయంతో అటు ఇటు పరుగెత్తగా మంటలు మరింత వ్యాపించాయి. సోఫా,...