పూజారులతో తాళికట్టించుకున్న హిజ్రాలు

తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్‌ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆటపాటలతో సందడి   చెన్నై ఏప్రిల్ 29 (మహాప్రభ) : తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్‌పేట సమీపంలోని కువాగం గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన కూత్తాండవర్‌ ఆలయంలో 18 రోజుల పాటు కొనసాగనున్న చిత్తిరై ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 14న మారియమ్మన్‌ ఆలయం నుండి ఉత్సవమూర్తి కూత్తాండవర్‌ను మేళతాళాలతో ఆలయానికి తరలించిన పూజారులు ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు....