పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది. లారీ ఢీకొని విద్యార్థి మృతి చేర్యాల(సిద్దిపేట) ఏప్రిల్ 3 (మహాప్రభ) : వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది. వివరాలిలా ఉన్నాయి. చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన కడుదూరి కీర్తన(18)...