పుచ్చకాయ కొనేటప్పుడు ఈ పొరపాటు అస్సలు చేయకండి!

వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చే మొదటి పండు పుచ్చకాయ. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నెడ్ డెస్క్ మార్చి 13 మహాప్రభ : వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకు వచ్చే మొదటి పండు పుచ్చకాయ. పుచ్చకాయలో ఎన్నో రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలను తింటే ఎండ వేడిమికి డీహైడ్రేషన్ కాకుండా కాపాడుతుంది. అయితే,...