పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్‌ను వీడగా.. ఆ జాబితాలో కామెంటేటర్లు కూడా చేరినట్లు సమాచారం. స్పోర్ట్స్ డెస్క్ మార్చి 28 (మహాప్రభ) : పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)2026లో చిత్రవిచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మార్చి26న ఈ లీగ్ ప్రారంభం కాగా.. అంతకంటే ముందు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే పలువురు విదేశీయ ప్లేయర్లు పీఎస్ఎల్‌ను వీడి.. ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీన్ని పాక్ అవమానంగా ఫీలై.. పీఎస్ఎల్‌ను వీడిని ప్లేయర్లపై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు...