పీఎం కిసాన్ సమ్మాన్ నిధి.. 22వ విడత నిధులు ఎప్పుడంటే?

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అద్భుత పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6,000 చొప్పున జమ చేస్తుంది కేంద్రం. ఇలా ఇప్పటివరకు 21 విడతల్లో ఈ నిధులు అందగా.. 22వ విడత కోసం లబ్ధిదారులు వేచిచూస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్ ఫిబ్రవరి 20 మహాప్రభ : కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏడాదికి రూ.6,000 చొప్పున జమ చేస్తోంది. ఒక్కో రైతు మూడు...