పాక్ ఆర్మీ చీఫ్ చెప్పినవన్నీ అబద్దాలే.. బయటపడిన అసలు నిజం..

గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. తాజాగా బయటకు వచ్చిన అమెరికా లాబీయింగ్ రికార్డులు ఈ వాదనలు తప్పని నిరూపించాయి. గతేడాది భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ (Asim Munir) తాజాగా చేసిన వ్యాఖ్యలు అబద్దాలేనని తేలింది. భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో తాము ధైర్యంగా నిలబడ్డామని, కాల్పుల విరమణ కోసం భారత్...