పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు..

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాకిస్థాన్‌ మే 12 ( మహాప్రభ ) : అఫ్గానిస్థాన్ సరిహద్దు ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం లక్కీ మార్వాత్‌లో బాంబు పేలుడు ఘటన సంచలనం రేపుతోంది. మార్కెట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఓ రిక్షాకు పెట్టిన బాంబు పేలి సుమారు 9 మంది మృతిచెందగా.. 20 మందికి పైగా...