పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 25మంది దుర్మరణం : Mahaaprabha
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. షెహజాద్ టౌన్ ఏరియా టేర్లాయీ ఇమామ్ బారగాహ్ వద్ద జరిగిన ఈ పేలుడులో 25 మంది మరణించగా, 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది ఇస్లామాబాద్ ఫిబ్రవరి 6 మహాప్రభ : పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. షెహజాద్ టౌన్ ఏరియా టేర్లాయీ ఇమామ్ బారగాహ్ వద్ద జరిగిన ఈ పేలుడులో సుమారు 25మంది మరణించగా.. 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక...