పసికూనతో పోరు : Mahaaprabha
టీ20 ప్రపంచకప్ తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో తడబాటుకు లోనైన టీమిండియా బ్యాటర్లు.. తదుపరి పోరులో జూలు విదల్చాలనుకొంటున్నారు. గ్రూప్-ఎలో గురువారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో పసికూన.. అభిషేక్ దూరం.. ఓపెనర్‌గా శాంసన్? న్యూఢిల్లీ ఫిబ్రవరి 12 మహాప్రభ : టీ20 ప్రపంచకప్ తమ తొలి మ్యాచ్‌లో అమెరికా చేతిలో తడబాటుకు లోనైన టీమిండియా బ్యాటర్లు.. తదుపరి పోరులో జూలు విదల్చాలనుకొంటున్నారు. గ్రూప్-ఎలో గురువారం జరిగే తమ రెండో మ్యాచ్‌లో పసికూన నమీబియాతో డిఫెండింగ్ చాంపియన్ భారత్ తలపడనుంది. బలాబలాలపరంగా చూస్తే...