పసికందుకు ఎక్స్‌పైరీ డేట్ ఇంజక్షన్.. కుటుంబ సభ్యుల ఆందోళన

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన ఇంజక్షన్‌ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంచిర్యాల ఏప్రిల్ 8 (మహాప్రభ) : మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ ఆస్పత్రిలో (Mancherial Hospital) వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బాధితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పసికందుకు కాలం చెల్లిన (Expired) ఇంజక్షన్‌ను ఇవ్వడమే కాకుండా, తేదీలను మార్ఫింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ...