పశ్చిమ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌

హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి. ఆల్విన్‌ కాలనీ ఫ్లై ఓవర్‌ పనులు షురూ  గచ్చిబౌలి, బాచుపల్లి వైపు నుంచి రెండు అండర్‌ పాస్‌లు మొత్తం ప్రాజెక్టు కోసం రూ.530 కోట్ల వ్యయం   హైదరాబాద్‌ సిటీ మే 13 ( మహాప్రభ ) : హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్‌ ఆల్విన్‌ కాలనీ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో...